Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 🧈💰మా Sampoo నిజంగానే బంగారం.. | Sampoornesh Babu Exclusive Interview в хорошем качестве

🧈💰మా Sampoo నిజంగానే బంగారం.. | Sampoornesh Babu Exclusive Interview 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



🧈💰మా Sampoo నిజంగానే బంగారం.. | Sampoornesh Babu Exclusive Interview

🧈💰మా Sampoo నిజంగానే బంగారం.. | Sampoornesh Babu Exclusive Interview ⁨@Tagteluguu⁩ #sampoorneshbabu #exclusiveinterview #rawtalk #sivamallala #exclusiveinterview ఆ ఒక్క సినిమాతో గెలిచేశాడు..గెలికేశాడు... షూటింగ్‌కి వెళితే ఈవినింగ్‌ తినటానికి ఒక గారే మాత్రమే ఇచ్చారట..మరో గారె తీసుకుంటే ప్రొడక్షన్‌ వాళ్లు ఊరుకోకుండా నువ్వు రెండు గారెలు తింటే మిగతా వాళ్లందరికి ఎలా పంచాలి అని అడిగితే..ఓహో ఇక్కడ ఒక్కోక్కరికి ఒక్కో గారె పంచటానికి ప్రొడక్షన్‌ వాళ్లు ఉంటారా? అని తనలో తాను ప్రశ్న వేసుకుని గారె వద్దులే అనుకునే వెర్రిబాగులోడతను... బంగారం కొట్లో పనిచేస్తూ బంగారం మెరుగుపెడితే వచ్చే డబ్బులతో జీవితం ఎటు పోతుందో తెలియకుండా జీవితాన్ని లీడ్‌ చేసే బుజ్జి జీవితం తనది. నాలుగు రాళ్లు సంపాదించి వచ్చిన డబ్బుతో నాలుగు ఫోటోలు ప్రింట్స్‌ వేయించుకుని హైదరాబాద్‌ కృష్ణానగర్‌ చేరుకుని సినిమా ఆఫీసుల్లో తన ఫోటోలు ఇచ్చేసి మళ్లీ సొంతూరు సిద్ధిపేట బస్సెక్కి వెళ్లిన రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన కష్టాన్ని ఏ దేవుడు ఆలకించాడో కానీ...ఒన్‌ ఫైన్‌ డే తనలాంటోడి కోసం వెతికే దర్శకుడు తోడయ్యాడు. కట్‌ చేస్తే ఎలాగైనా సినిమా తీసి తనలో ఒక బర్నింగ్‌ దర్శకుడు ఉన్నాడని తెలియచేయటం కోసం ఎదురుచూసే స్టీఫెన్‌ శంకర్‌కి బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు తోడయ్యాడు. కట్‌చేస్తే ‘హృదయకాలేయం’ ట్రైలర్‌ విడుదలయ్యింది. వాళ్ల ట్రైలర్‌ చూసిన రాజమౌళి సరదాగా ఓ ట్వీటేశాడు. ఆ ఒక్క ట్వీట్‌తో వాళ్లు పిట్టల్లాగా ఆకాశంలో తేలాడారు. తర్వాత నర్సింహాచారి కాస్తా సంపూర్ణేష్‌గా మారి సన్నిలియోన్‌తో స్టంట్స్‌చేస్తూ స్టెప్పులేశాడు. హైదరాబాద్‌ నగలషాపులకి వచ్చి బంగారం కొట్లో పనిచేసే చారి బంగారం కొనుక్కునే స్థాయికి ఎదిగాడు. నటుడంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనే పారామీటర్లన్నటింటిని తుంగలో తొక్కేసి నటించాలనే తపన ఉంటే సరిపోతుంది అని ప్రూవ్‌ చేశాడు...తనను తాను నమ్మటమే కాకుండా తనని నమ్మినవాళ్లని గెలిచేటట్లు చేశాడు.....చిన్నచూపు చూసే వాళ్లందరికి చూస్తుండగానే పెద్దగా ఎదిగాడు....ఆ ఒక్క సినిమాతోనే గెలిచేశాడు...తర్వాత అంతా భోనస్సే...తన లైఫ్‌ని లైవ్‌లీగా బతికే తన జీవితాన్ని నవ్వుతూ, తుళ్లుతూ అటు ఇటు ఊగుతూ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌ ఇంటర్వూ ఇచ్చాడు. అందరితో సరదాగా ఉంటూ పదిమందికి స్ఫూర్తినిచ్చి బంగారంలాంటి మనిషయ్యాడు...ఏప్రిల్‌ 25 తాను సంజోష్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సోదరా’ విడుదల సందర్భంగా ముచ్చటైన ఇంటర్వూ ఇచ్చాడు సంపూర్ణేష్‌ బాబుగారు వరుఫ్‌ నర్సింహాచారి....ఇంటర్వూ బై శివమల్లాల Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..

Comments