Из-за периодической блокировки нашего сайта РКН сервисами, просим воспользоваться резервным адресом:
Загрузить через dTub.ru Загрузить через ClipSaver.ruУ нас вы можете посмотреть бесплатно MAYA CHESESAVE SONG LYRICS IN TELUGU | SYED SOHEL | VAISHALI RAJ | CNU | BHARGAV RAVADA l AFROZ ALI или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Роботам не доступно скачивание файлов. Если вы считаете что это ошибочное сообщение - попробуйте зайти на сайт через браузер google chrome или mozilla firefox. Если сообщение не исчезает - напишите о проблеме в обратную связь. Спасибо.
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Maya Chesesave Song Lyrics in Telugu – Syed Sohel, Afroz Ali Maya Chesesave Song Lyrics penned by Afroz Ali, music score provided by Cnu, and sung by Afroz Ali & Lavanya Anthanna. Song Credits : - Singers : Afroz Ali & Lavanya Anthanna Music & Director : CNU Lyrics : Afroz Ali Cast : Syed Sohel, Vaishali Raj Music Label : Afroz Ali Official Song Lyrics in Telugu : - నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్ నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్ పట్టపగలొచ్చిన నాకోసం వెన్నెల నువ్వా మండే కాలంలో చల్లడిన శ్వాసవి నువ్వా నువ్వే నాలో ఏదో మాయే చేశేసావే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా నచ్చదే నీ నోట వేరే పేరే విన్నా ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతూ ఉన్నా సైకో అనుకో నన్ను పాగల్ అనుకో నన్ను తిప్పలన్ని పడుతున్న నీ ప్రేమ కోసం నేనే నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు నువ్వే దూరం కాకే చెలియా నాతో ఉండే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా నచ్చదురా నీ నోట వేరే పేరే విన్నా ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా సైకో అనుకో నన్ను పాగల్ అనుకో నన్ను తిప్పలన్ని పడుతున్న నీ ప్రేమ కోసం నేనే నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు చెలియా తెలిసిందే ఈరోజే ఎంతుందని నాపై నీ ప్రేమే నువ్వే నాలో ఏదో మాయే చేశేసావే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే నువ్వే దూరం కాకే చెలియా నాతో ఉండే గుండే నిన్నే గుండే నిన్నే చూసి గట్టికొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే దిల్లా మేరే దిల్లా ఏదో మాయే చేశేసావే -END- This video features materials protected by the Fair Use guidelines of Section 107 of the Copyright Act. All rights reserved to the copyright owners Afroz Ali Official © Afroz Ali Official Watch & Enjoy to the original video song : • Tattukolenu MAYA CHESESAVE FULL SONG |AFR...