Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Sama Veda Introduction | సామవేద పరిచయం | Madan Gupta в хорошем качестве

Sama Veda Introduction | సామవేద పరిచయం | Madan Gupta 10 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Sama Veda Introduction | సామవేద పరిచయం | Madan Gupta

This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all. The message given by the Samaveda is "Tatvamasi" - it is me in everything. It means I am the consciousness. Just as there is a sacred inner consciousness in me, the entire universe also contains a sacred consciousness. Like you, I am sacred. We all hold the consciousness of the universal man. సామవేదం ఇచ్చే సందేశం తత్వమసి – అది నేనై ఉన్నాను. ఏ పవిత్రమైన ఆత్మ చైతన్యం నాలో ఎలాగైతే నిండి ఉందో అది నీలోను, ఈ విశ్వమంతటా నిండిఉంది. నాలాగే నీవునూ పవిత్రుడవు. మనందరమూ విశ్వచైతన్య పురుషుని చైతన్యాన్ని ధరించి ఉన్న పవిత్రాత్ములము. సృణ్వంతు విశ్వే అమృతస్యపుత్రా, ఆయే దామాని దివ్యాని తస్తు – అమృతస్యపుత్రా ఎంతటి అద్భుత వాక్యం. వివేకానందులు ఈ వాక్యాన్నే చికాగో మహాసభలలో జలద గంభీర స్వరంతో గర్జించారు. నీవు పాపివి కాదు అమృత పుత్రుడవు. మనిషిని పాపి అనడమే అన్ని పాపాలలోకి పెద్దపాపం. నాలుగు వేదాలు క్రింది లింకులో యం.పి.3 లో అందిచబడ్డాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://iish.org #Madan Gupta #Vande Bharatham TV #BJP #RSS #Bharateeyulu #Rishi Jeevan Samaj

Comments