Из-за периодической блокировки нашего сайта РКН сервисами, просим воспользоваться резервным адресом:
Загрузить через dTub.ru Загрузить через ClipSaver.ruУ нас вы можете посмотреть бесплатно CS Ramakrishna Rao Inspected Hyd Development Works | హైదరాబాద్ అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎస్ или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Роботам не доступно скачивание файлов. Если вы считаете что это ошибочное сообщение - попробуйте зайти на сайт через браузер google chrome или mozilla firefox. Если сообщение не исчезает - напишите о проблеме в обратную связь. Спасибо.
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
హైదరాబాద్ లో జరుగుతున్న కీలకమైన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి, జీహెచ్ ఎంసీ కమిషనర్ కర్ణన్, జలమండలి MD అశోక్ రెడ్డి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. జీవీకే వద్ద నూతనంగా నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జ్ ను పరిశీలించి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాటి వివరాలు ఆరా తీశారు. నగరంలో 42 చోట్ల పుట్ ఓవర్ బ్రిడ్జ్ లు పనిచేస్తున్నాయని, పాదాచారులకు అనుగుణంగా రద్దీ ప్రాంతాల్లో మరిన్ని పుట్ ఓవర్ బ్రిడ్జ్ లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇలంబర్తి వివరించారు. మూసీ నదిపై ముసారాంబాగ్ వద్ద బ్రిడ్జి పనులపై ఆరా తీశారు. అలాగే అంబర్ పేట STPని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజలకు ఇబ్బందిలేకుండా సత్వరమే అన్ని పనులు పూర్తి చేయాలని CS రామకృష్ణారావు ఆదేశించారు. ------------------------------------------------------------------------------------------------------------- #latestnewstelugutoday #etvtelanganalive #latestnewsupdate ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers. WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x For More Latest Political and News Updates : SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs. ► Watch LIVE: https://bit.ly/3Orz2jn ► For Latest News : http://www.ts.etv.co.in ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8R... ► Follow us on X : / etvtelangana ► Follow us on Instagram : / etvtelangana ► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy ► Like us on Facebook: / etvtelangana ► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra... ► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps ►ETV Win Website : https://www.etvwin.com/ #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu